Sunday, January 9, 2011

సీమాంధ్ర నేతలు బతకడానికి వచ్చి వాళ్ళ అబ్బ సొమ్మైనట్టు దోచుకున్నరు

సీమాంధ్ర నేతలు బతకడానికి వచ్చి వాళ్ళ అబ్బ సొమ్మైనట్టు దోచుకున్నరు
(తెలంగాణ శ్రీనివాస్‌); బతకడానికి వచ్చిన సీమాంధ్ర నేతలు రాబందులుగా మారిన్రు. వాళ్ళ అబ్బ సొమ్మైనట్టు అందిన కాడికి దోచుకున్నరు. సీమాంధ్ర నేతలు దోపిడీదారులంటే మమ్మల్ని దోపిడీ దారులంటరా ఏం దోచుకున్నం మేము అంటరు. ఆంధ్రోళ్లు ఏం మిగిల్చారు తెలంగాణలో ఏం దోచుకోలేదు చెప్పండి. చెరువులు, కొండలు, స్మశానాలు, దేవాలయాలు, దర్గాభూములు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని తెలంగాణ భూములన్నింటినీకబ్జా చేసిన్రు. రగడపాటి రాజగోపాల్ వేల ఎకరాల భూమిని కబ్జాచేసి ల్యాంకోహిల్స్‌ పేరుతో పెద్దపెద్ద బిల్డింగ్స్‌ కట్టించిండు. నిత్యం తెలంగాణవాళ్లతో జగడానికి దిగి రగడ చేసే లగడపాటి అలియాస్‌ రగడపాటి, కమ్మపాటి, జగడపాటి, కబ్జాపాటి కోట్ల విలువైన భూములను హాంఫట్‌ చేసిండు. కబ్జా భూములను కాపాడుకోవడానికే లగడపాటి నిత్యం తెలంగాణను అడ్డుకోవడానికి రగడచేస్తుంటాడు. తను కబ్జా చేసిన భూములు తెలంగాణ వస్తే తనకు దక్కయనే కుట్రతోనే లగడపాటి సీమాంధ్ర ప్రతినిధిగా చెప్పుకుంటూ తెలంగాణను అడ్డుకుంటున్నడు. తెలంగాణ ప్రకటన వచ్చినంక వీటికోసమే కోట్లు ఖర్చుపెట్టి కృత్రిమ ఉద్యమం సృష్టించి తెలంగాణను అడ్డుకున్నడు. హైదరాబాద్‌ శివారులోని మణికొండ గ్రామంలోని భూములను, హుస్సేన్‌షావలి దర్గా కింద ఉన్న భూములను లగడపాటి ఆక్రమించుకున్నడు. 2005లో లగడపాటి ఎకరం50 కోట్లు విలువ చేసే భూమిని ప్రజలను బెదిరించి రూ.4కోట్లకే కొన్నడు. గంతే ధర పలుకతది తీసుకుంటే 4 కోట్లన్నా వస్తయి లేకపోతే పైస కూడా ఇవ్వనని బెదిరించిండు. రగడపాటి మాట తొత్తురపోతది కానీ మాంచి దొంగబుద్ధి ఉన్నోడు. మణికొండ భూములను ఆనుకొని మూడు చెరువులు, రెండు స్మశానాలు, విశాలమైన గుట్ట ఒకటి, ప్రభుత్వ రహదారి ఉన్నయి. వీటన్నింటిని స్వాహా చేయడానికే వాటి పక్కనున్న భూమని బేరం చేసిండు. చిన్నగ మెల్లగ ఆ భూములన్నీ కబ్జా చేసి ల్యాంకోహిల్స్‌ పేరుతో మణికొండ ఊరును కిల్‌ చేసిండు. ప్రజల ఆస్తులను నమిలిమింగిండు. 40, 50 అంతస్థుల బిల్డింగ్‌లు కట్టిండు. మణికొండకు ఉన్న చెరువుల్లో ఎల్లమ్మ చెరువు పెద్దది. సర్వే నంబర్‌ 215 లో ఉన్న చెరువు భూమి 23 ఎకరాలు. ఈ చెరువును ఆనుకొని తన కట్టడాలను ప్రారంభించిండు. ఒకవైపు అపార్ట్‌ మెంటులను కడుతూనే మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఎల్లమ్మ చెరువును ఆక్రమించుకున్నడు. సర్వే నంబర్‌ 201లో ఉన్న 108ఎకరాల భూమిలో ఇన్‌ప్రాస్ర్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో అపార్టుమెంట్లు కట్టిండు. అలాగే సర్వేనంబర్‌ 193లో ఉన్న 3 ఎకరాల మైసమ్మకుంటను కూడా కబ్జా చేసి కూర్చున్నడు. దీన్ని ఆనుకుని ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ శిఖం భూమిని మూడో కంటికి తెలియకుండా “కాదుకాదు కాదుకాదు” (లగడపాటి ఊతపదం) అనుకుంటూ కబ్జా చేసేసిండు. భూమి కంటికి కనిపించుడే పాపం బుక్కపెట్టేసిండు.కనిపించిన చెరువునల్లా కడుపులేసుకు్న్నడు. కబ్జా చేసిన చెరువులను టిప్పర్లతో మట్టిని నింపి, లెవల్‌ చేసి తన భూముల్లో కలుపుకున్నడు. దొంగకు చెప్పు దొరికినా లాభమే అన్నట్టు లగడపాటి కబ్జా కండ్లు ఈ మణికొండలోని దేన్ని వదలబుద్దికాలేదు. మణికొండనుంచి ఖాజాగూడా వెళ్ళడానికి ఉన్న రోడ్డును సైతం ఆక్రమించిండు. ఇంతటి దారుణం ఇక ఎక్కడ చూసి ఉండం. మన ఊళ్ళె మనం నడవడానికి కూడా హక్కు లేకుండా చేస్తున్నడు లగడపాటి. మణికొండ రోడ్డు మీద నడవాలంటే పరాయిదేశంలో పాసుపోర్టు ఉండాలన్నట్టు, ఇక్కడ నడవాలంటే తాము ఇచ్చే ఐడీ కార్డు ఉండాలంటున్నడు లగడపాటి. భూమి తెలంగాణది... మనుషులు తెలంగాణోళ్ళు... ఇక్కడ నడవాలంటే మాత్రం ఈ ఆంధ్రపెత్తందారు పర్మిషన్‌ కావాలట...చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరడమంటే బహుశా ఇదేనేమో.... వేలకోట్ల విలువ చేసే వక్ఫ్‌ భూములను, చెరువులను ఆక్రమించుకున్నా లగడపాటికి భూదాహం తీరలేదు. అందుకే తన కబ్జాకోరు దందాను మరింత విస్తరించడానికి పూనుకున్నడు. మణికొండ నుండి ఖాజాగూడాకు వెళ్ళెందుకు ప్రభుత్వ ఆర్‌ అండ్‌ బి శాఖా వారు నిర్మించిన రోడ్డును కూడా కబ్జా చేసిండు.. రోడ్డును ఆక్రమించుకుని దానికి ప్రవేటు రోడ్డని బోర్డు పెట్టి మణికొండ గ్రామస్థులకు దారిలేకుండా చేసిండు. దీంతో కబ్జాల చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించిండు. తన రోడ్డని బోర్డు పెట్టడమే కాదు. చెక్‌పోస్టు కూడా ఏర్పాటు చేసి, రాకపోకలు పూర్తిగా బంద్‌ చేయించిండు. ఎవరైనా పాత అలవాటుతో ఇటువైపు వస్తే ఇక సెక్యురిటీ గార్డుల చెకింగ్‌లు, బ్రేకింగ్‌లు మణికొండవాసులకు నిత్యం కర్ఫ్యూలా తయారైంది. అంతేకాదు తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా జరుపుకునే బతుకమ్మ పండుగనాడు కూడా ఈ బాట మీద నడవడానికి వీళ్ళేదు. ఒకవేళ బతుకమ్మలు చెరువులో వేయాలంటే ముందుగా లగడపాటి పర్మిషన్‌ కావాల్సిందే. అంతేకాదు, గణేష్‌ నిమజ్జనం రోజు కూడా ఇదే తంతు పునరావృతం అవుతున్నది. ఇంత చేసి పర్మిషన్‌ తీసుకుని చెరువు కాడికి పోతే అది అప్పటికే కబ్జాకాబడి, మట్టితో లెవల్‌ చేసి కనిపిస్తున్నది. ఐదున్నర దశాబ్దాలుగా తెలంగాణ సంస్కృతిని ఆంధ్రోళ్ళు చిధ్రం చేసిన తీరుకు మణికొండ దుస్థితి ఒక షాంపిల్‌ మాత్రమే.... మణికొండలోని చెరువులు, రోడ్డు కబ్జా చేసుకున్న లగడపాటి ఆఖరికి స్మశానాలను సైతం వదలలేదు. మణికొండలో ఉన్న రెండు స్మశానాలు లాంకోహిల్స్‌ అక్రమ కట్టడాల కిందనే కప్పేయబడ్డయి. ఎవరన్న చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా జాగలేదు. దాంతో గ్రామస్థులు పడుతున్న అవస్థ అంతా ఇంత కాదు. చనిపోయిన వ్యక్తిని పూడ్చాలన్న , కాల్చలన్న మళ్ళీ లాంకోహిల్స్‌ వారి పర్మిషన్‌ తీసుకోవల్సిందే. స్మశానం లేని ఊరు ఎక్కడా ఉండకపోవచ్చు. కానీ, మణికొండ మాత్రం స్మశానం లేని ఊరుగా మిగిలింది. లాంకోహిల్స్‌ కబ్జాదారులకు భూమి కనిపిస్తే చాలు, అది శ్మశానమా, రోడ్డా అనే తేడాలేదు. ముందు ఆక్రమించినంకనే మాట. మణికొండలో దళితులకు, దళితేతరులకు వేర్వేరుగా స్మశానాలున్నయి..ఈ రెండు స్మశానాలు కబ్జా చేసిండు లగడపాటి. ఇక శవాన్ని పూడ్చడానికో, కాల్చడానికో అరడుగుల జాగ కరువైంది మణికొండవాసులకు. ఈ ఊళ్ళో మనిషి సచ్చిన ప్రతీసారి లాంకోహిల్స్‌ వారి పర్మిషన్‌ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వారు అంగీకరించకుంటే పోలీసులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇలా పోలీసుల సమక్షంలో ఓ మూడుగంటల పాటు టైం తీసుకుని, ఆదరబాదర అంత్యక్రియలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఇప్పుడు మణికొండ ప్రజలది. శవాన్ని కాల్చిన తెల్లారి పిట్టకు పెట్టడానికి పోతే కూడా నిరాశే మిగులుతున్నది. కనీసం బూడిద కూడా అక్కడ కనిపించడం లేదంటే మణికొండ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. బతికనన్ని రోజులు వెంటాడే ఆంధ్రోళ్ళ అన్యాయం, తెలంగాణ బిడ్డలను సచ్చిన తర్వాత కూడా ఒదలడం లేదు. ఈ దుస్థితికి కారణమెవ్వడనే ప్రశ్న తెలంగాణ బిడ్డల గుండెలను తొలిచేస్తున్నది..... ఈ కబ్జాకోరు వల్ల చారిత్రక ఆనవాల్లు కూడా లేకుండా పోతున్నయి. నిజాం కాలంలో మంచినీటి వసతి కోసం నిర్మించబడ్డ నాలాను కూడా కబ్జా చేసిండు కబ్జాపాటి. నాలా ప్రవహిస్తున్న స్థలాన్ని పూడ్చి ఆక్రమించుకున్నడు. దాంతో ఇప్పుడా నాలా నీరు. హైదరాబాద్‌లో ఒకప్పుడు ఉన్నన్ని గుట్టలు ఇప్పుడు లెవ్వు. ఎక్కడ గుట్టలను చూసినా అక్కడ ఆంధ్రా క్వారీ పరిశ్రమ కనిపిస్తున్నది. క్రమంగా గుట్టలు మాయమవుతున్నయి ఈ పరాయి ప్రాంత ఆక్రమణదారుల వల్ల . దర్గాభూములు, చెరువులు, రోడ్డూ, స్మశనాలు ఆక్రమించుకున్న లగడపాటి కొండలు గుట్టలను కూడా వదలలేదు. ఈ ఆంధ్ర భూబకాసురుడు హై కెపాసిటీ మిషన్‌లను ఉపయోగించి గుట్టలను సైతం తొలిచేస్తున్నడు. ఉక్కులాంటి కొండలను ఉట్టిగనే కనుమరుగు చేస్తున్నడు. కొండలను కంకర మిషన్‌లు పెట్టి కరిగిస్తున్నడు. ఈ ఆక్రమించుకున్న గుట్టలకే లాంకోహిల్స్‌ అని పేరు పెట్టిండు. కొండలను కంకరగా మార్చడానికి ఒక కంపెనీ కూడా పెట్టిండు. మిషిన్‌లను ఉపయోగించి ఇష్టారాజ్యంగా కంకరగా మారుస్తున్నడు. ఈ కంకర మిషిన్‌ల వల్ల దుమ్ము ధూళీ విపరీతంగా చలరేగుతున్నది. గాలి కాలుష్యమై మణికొండ ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ప్రబలుతున్నయి. తలదాచుకోవడానికి టెంటులోకి వచ్చిన ఒంటె, టెంటు మొత్తాన్నే ఆక్రమించి అసలుకే ఎసరు పెట్టడమంటే ఇదేనేమో.... మణికొండ లో ఉన్న చెరువులు ఏమాత్రం మిగులకుండా కబ్జా చేసిండు లగడపాటి. వందల లారీల మట్టితో వాటిని దురాక్రమించిండు. కనీసం ఇక్కడో చెరువుండే... అనే ఆనవాల్లను కూడా లేకుండ చేస్తున్నడు. అంతేకాదు యేండ్ల నాటి ఈ గ్రామప్రజల కులదైవాల గుళ్ళను సైతం దిగమింగిండు. ఎల్లమ్మగుడి, బీరప్ప గుళ్ళను తొలగించినప్పుడు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా సర్కారు అండతో తన ఆటలు కొనసాగించిండు లగడపాటి. తెలంగాణ భాష మీద, బతుకు మీద దాడి చేసిన్రు ఆంధ్రోళ్ళు. వారి అరశతాబ్దపు ద్రోహానికి మూగసాక్ష్యంగా రగులుతున్నది మణికొండ. అన్నీ పోయిన కనీసం కులదైవాలన్న మిగిలితే, మొరపెట్టుకుందామనుకున్న ఈ ఊరి ప్రజలకు, నిరాశే మిగిలింది. గ్రామదేవతల గుళ్ళను కూడా మిగల్చకుండా కబ్జా చేసిండు భూరాబందు లగడపాటి. తెలంగాణల ఏ ఊరికి పోయినా మైసమ్మ గుడో, పోషమ్మ గుడో తప్పకుండా కనిపిస్తది. కానీ మణికొండలో మాత్రం ఇప్పుడా పరిస్థితి లేదు. ఎక్కడి నుండో వచ్చి ఇంత జులుం చేసుండేందని నినదించిన ప్రజల ఆగ్రహాన్ని శాంతింప చెయ్యడానికి కృత్రిమంగా ఇలా దేవతలేని నాలుగు గోడలను కట్టిండు. ఇంత దారుణంగా మణికొండను అణువణువు ఆక్రమించుకున్నడు లగడపాటి. ప్రభుత్వం కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఏ మాత్రం స్పందించలేదు. పైగా లగడపాటి చీకటి సామ్రాజ్య నిర్మాణానికి పూర్తి అండదండలు అందించిన్రు. చిన్నచిన్న విషయాలకు రచ్చ చేసే సీమాంధ్ర మీడియా కూడా లగడపాటి ఆకృత్యాలను ఒక్కనాడు కూడా వాళ్ళ టీవీల్లో చూపించలేదు. కారణం లగడపాటి వాళ్ళ ప్రాంతం వాడు, వందలకోట్ల ఆస్తిపరుడు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నీరుగార్చడానికి శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నరు. ఇంత చేసి మీడియా ముందు మాత్రం నానా రచ్చచేస్తూ, పదిజిల్లాల తెలంగాణవాదులను బద్నాం చేస్తున్నరు. కానీ, కాలం ఎప్పుడూ ఒక్కతీరుగనే ఉండదు కదా... తెలంగాణ వస్తే లగడపాటికి ఏ శాస్తి చేద్దాం..

1 comment:

ashok said...

lagadapati lanjakodukuni hyd lone chmpeddam. vani savanni thagula pettakunda kukkalaku gaddalaku veddam